ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తోసమావేశమైన అండమాన్ మరియు నికోబార్ ల లెఫ్టినంట్ గవర్నరు

Posted On: 02 FEB 2024 2:39PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ ల లెఫ్టినంట్ గవర్నరు ఎడ్ మల్ (రిటైర్ డ్) శ్రీ డి.కె. జోశి ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ దీవుల లెఫ్టినంట్ గవర్నరు ఎడ్ మల్ (రిటైర్ డ్) శ్రీ డి.కె. జోశి సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/TS


(Release ID: 2001882) Visitor Counter : 101