ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 19 వ తేదీ నాడు శ్రీ కల్కి ధామ్ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 01 FEB 2024 9:10PM by PIB Hyderabad

శ్రీ కల్కి ధామ్ కు శంకుస్థాపన చేయడం కోసం తన ను ఆహ్వానించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణామ్ కు ధన్యవాదాల ను తెలియ జేశారు.

 

ఈ కార్యక్రమం ఫిబ్రవరి 19 వ తేదీ నాడు జరుగనుంది.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘విశ్వాసం తో మరియు భక్తి తో ముడిపడ్డటువంటి ఈ యొక్క పవిత్రమైన సందర్భం లో పాలుపంచుకోవడం నా సౌభాగ్యం అని చెప్పాలి. ఈ యొక్క ఆహ్వానాని కి గాను ఆచార్య ప్రమోద్ గారు, మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/RT


(Release ID: 2001878) Visitor Counter : 115