ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మ గాంధీ కిఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 JAN 2024 10:30AM by PIB Hyderabad
జాతి పిత గాంధీ మహాత్ముని వర్థంతి ఈ రోజు న. ఈ సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశ లో -
‘‘పూజ్య బాపు జీ వర్థంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. మన దేశ ప్రజల కోసం ప్రాణ సమర్పణం చేసినటువంటి వ్యక్తులు అందరికీ కూడాను నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. వారి యొక్క త్యాగాలు ప్రజల కు సేవ చేయడం కోసం, అలాగే మన దేశ ప్రజల విషయం లో వారు కన్న కలల ను నెరవేర్చడం కోసం మనలకు ప్రేరణ ను అందిస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(రిలీజ్ ఐడి: 2000527)
సందర్శకుల సూచీ సంఖ్య : : 148
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam