ప్రధాన మంత్రి కార్యాలయం
పద్మపురస్కారాల ను ప్రదానం చేయడం జరుగుతుందని ప్రకటించిన జరిగిన జాబితా లోనివ్యక్తులందరి కి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 JAN 2024 11:58PM by PIB Hyderabad
‘పద్మ పురస్కారాల’ ను ప్రదానం చేయడం జరుగుతుంది అని ప్రకటించిన జాబితా లో పేర్కొన్న వ్యక్తులందరి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘ ‘పద్మ పురస్కారాల’ ను ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటించిన జాబితా లో పేరు లు ఉన్న వారందరి కి ఇవే అభినందన లు. ఆ వ్యక్తులు విభిన్న రంగాల లో వారు అందజేస్తున్నటువంటి తోడ్పాటుల ను భారతదేశం యొక్క ప్రజలు మది లో చిరకాలం పదిల పరచుకొంటారు. పురస్కారాల ను అందుకోబోయే వ్యక్తులు వారి అసాధారణమైన కృషి ని ఇక ముందూ కొనసాగిస్తూ, ప్రజల కు ప్రేరణ ను అందిస్తూ ఉందురు గాక.
https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1999790”
అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2000282)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam