ప్రధాన మంత్రి కార్యాలయం
అయోధ్య లో రామమందిరం ప్రారంభం తాలూకు వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
జనవరి 22 వ తేదీన అయోధ్య లో మనం చూసిన సన్నివేశాలు మన జ్ఞాపకాల లో చెక్కుచెదరక నిలచి ఉంటాయి
प्रविष्टि तिथि:
23 JAN 2024 12:23PM by PIB Hyderabad
అయోధ్య లో 2024 జనవరి 22 వ తేదీ (సోమవారం) నాడు రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘నిన్నటి రోజు న అంటే, జనవరి 22 న, అయోధ్య లో మనం చూసినటువంటి సన్నివేశాలు రాబోయే అనేక సంవత్సరాల పాటు మన జ్ఞాపకాల లో చెక్కుచెదరక నిలచిఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
అయోధ్య లో రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ తాలూకు భవ్య ఉత్సవాన్ని కళ్ళ కు కట్టేటటువంటి ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘నిన్నటి రోజు న అంటే, జనవరి 22 వ తేదీ నాడు, అయోధ్య లో మనం చూసినటువంటి సన్నివేశాలు రాబోయే అనేక సంవత్సరాల పాటు మన జ్ఞాపకాల లో చెక్కుచెదరక నిలచి ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
**********
DS/ST
(रिलीज़ आईडी: 1998807)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam