ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ఉస్మాన్ మీర్ పాడిన ‘‘శ్రీ రామ్‌జీ పధారే’’ భక్తి పూర్వకమైనభజన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 JAN 2024 9:47AM by PIB Hyderabad
శ్రీ ఉస్మాన్ మీర్ పాడినటువంటి మరియు శ్రీయుతులు ఓమ్ దవే మరియు గౌరాంగ్ పాలా లు స్వరబద్ధం చేసినటువంటి భక్తి పూర్వకమైన భజన గీతం ‘‘శ్రీ రామ్‌జీ పధారే’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘శ్రీ రామ్‌జీ అయోధ్య నగరి లోకి విచ్చేస్తున్న సందర్భం లో ఎల్లెడలా ఆనందోత్సాహాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఉస్మాన్ మీర్ గారి యొక్క ఈ మధురమైన రామ భజన ను వింటే మీకు కూడా ను ఇదే విధమైనటువంటి దివ్యమైన అనుభూతి కలుగుతుంది.
#ShriRamBhajan’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1995026)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam