ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పేరాగేమ్స్ 2022 లో పురుషుల శాట్ పుట్-ఎఫ్46 పోటీ లో శ్రీ రోహిత్ హుడా కంచు పతకాన్ని గెలిచినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2023 11:43AM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో ఏశియాన్ పేరా గేమ్స్ 2022 లో భాగం గా జరిగిన పురుషుల శాట్ పుట్ -ఎఫ్46 ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు గాను శ్రీ రోహిత్ హుడా కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘పురుషుల శాట్ పుట్ -ఎఫ్46 ఈవెంట్ లో విశిష్టమైన ప్రదర్శన కు మరియు కాంస్య పతకం సాధన కు గాను శ్రీ రోహిత్ హుడా కు అనేకానేక అభినందన లు. రాబోయే కాలం లో సైతం మీ ప్రయాస లు ఫలించాలి అని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1994575) సందర్శకుల సూచీ సంఖ్య : : 94