ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మంత్రముగ్ధం చేసిన అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన: ప్రధానమంత్రి

Posted On: 06 JAN 2024 10:14PM by PIB Hyderabad

అహ్మదాబాద్ నగరంలో నిర్వహించిన ఆకర్షణీయ పుష్ప ప్రదర్శన నవ భారత సుందర ప్రగతి పయనాన్ని కనువిందుగా చూపిందని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.

ఈ మేరకు 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:

"అహ్మదాబాద్ నగరంలో నిర్వహించిన పుష్ప ప్రదర్శన అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రదర్శన నవ భారత ప్రగతి ప్రయాణాన్ని అత్యంత మనోహరంగా మన కళ్ళముందు నిలిపింది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS


(Release ID: 1993951) Visitor Counter : 148