ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వస్తి గారి భజన హృద‌యాన్ని భావనలతో నింపివేస్తుంది: ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 JAN 2024 9:59AM by PIB Hyderabad

స్వస్తి మేహుల్ గారు పాడినటువంటి ‘రామ్ ఆయేంగే’ అనే భజన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా ఒక సందేశాన్ని పొందుపరచారు:

 

‘‘స్వస్తి గారి యొక్క ఈ భజన ను ఒకసారి గనక విన్నామా అంటే దీర్ఘ కాలం పాటు అది చెవుల లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కళ్లను అశ్రువుల తో, మనస్సు ను భావాల తో నింపి వేస్తుంది. #ShriRamBhajan

https://youtu.be/L2bcbXa2ou4?si=6XjBvZTY4oUDHeI3 "

 

 

 

***

DS/AK

 


(రిలీజ్ ఐడి: 1993925) సందర్శకుల సూచీ సంఖ్య : : 174