ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉజ్వల యోజన 10కోట్ల సంఖ్య లబ్ధిదారు నివాసాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 DEC 2023 6:32PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అయోధ్యలో ఉజ్వల పథకం 10 కోట్లవ లబ్ధిదారు మీరా మాంఝి నివాసాన్ని సందర్శించారు.

ఈ మేరకు 'ఎక్స్' పోస్టు ద్వారా పంపిన సందేశంలో: 

   "భగవాన్ శ్రీరాముని నగరం అయోధ్యలో ఈ రోజు సోదరి మీరా మాంఝి ఇంటికి వెళ్లి ఆమెతో ముచ్చటించడం నాకు ఎన్నటికీ మరువలేని అనుభవం" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

 

***

DS


(रिलीज़ आईडी: 1991907) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam