ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అందరికీ సంతోషదాయకం అయినటువంటి క్రిస్‌మస్ సంబంధి శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 DEC 2023 9:56AM by PIB Hyderabad

ఈ రోజు న క్రిస్‌మస్ పర్వదినం కావడం తో ఈ సందర్భం లో ప్రజల కు స్నేహపూర్ణమైన శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రభువు క్రీస్తు యొక్క ఉత్తమ బోధనల ను స్మరించుకోవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘అందరికి క్రిస్‌మస్ యొక్క ప్రసన్నత భరిత శుభాకాంక్ష లు. ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవనం లో ప్రసన్నత ను, శాంతి ని, ఇంకా సమృద్ధి ని తీసుకు వచ్చునుగాక. రండి, మనం క్రిస్‌మస్ చాటిచెప్పే సద్భావన మరియు కరుణ ల తాలూకు భావనల ను వేడుక గా జరుపుకొందాం. మరి అలాగే ప్రతి ఒక్క వ్యక్తి సంతోషం గాను, ఆరోగ్యం గాను ఉండేటటువంటి ఒక ప్రపంచాన్ని ఆవిష్కరించడం కోసం మనం పాటుపడుదుము గాక. మనం ప్రభువు క్రీస్తు యొక్క ఉత్తమ బోధనల ను కూడా స్మరించుకొందుము గాక.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/RT


(रिलीज़ आईडी: 1990387) आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam