ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు
Posted On:
23 DEC 2023 2:29PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఛత్తీస్ గఢ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ అరుణ్ సావ్ మరియు శ్రీ విజయ్ శర్మ లతో కలసి ఈ రోజు న సమావేశమయ్యారు.
‘‘ఛత్తీస్ గఢ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ @vishnudsai ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ @ArunSao3 మరియు శ్రీ @vijayratankwd లతో కలసి ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో సమావేశమయ్యారు.’’ ’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో తెలిపింది.
***
DS/RT
(Release ID: 1990104)
Visitor Counter : 154
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam