ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గీత జయంతి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలను తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 DEC 2023 8:53PM by PIB Hyderabad

గీత జయంతి ఈ రోజు న కావడం తో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ఆ పవిత్ర ధర్మగ్రంధాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, మానవత్వం యొక్క సారం గీత లోని శ్లోకాల లో ఇమిడి ఉంది అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘గీత యొక్క శ్లోకాల లో మానవత తాలూకు ప్రతి ఒక్క మర్మం నిండి ఉంది. గీత ఎల్లప్పటికీ కర్మ మార్గం లో ముందుకు సాగిపోతూ ఉండడానికి ప్రేరణ ను ఇస్తూ ఉంటుంది. ‘గీత జయంతి’ సందర్భం లో నా కుటుంబం లోని సభ్యులు అందరికి కోటానుకోట్ల శుభాకాంక్షలు. జయ్ శ్రీ కృష్ణ!’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT


(रिलीज़ आईडी: 1990102) आगंतुक पटल : 133
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam