ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దైనిక్ జాగరణ్ కుఇచ్చిన ఇంటర్ వ్యూ ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 DEC 2023 1:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను దైనిక్ జాగరణ్ వార్త పత్రిక కు ఇచ్చిన ఇంటర్ వ్యూ యొక్క లింకు ను శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఆ ఇంటర్ వ్యూ యొక్క లింకు ను ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో శేర్ చేస్తూ -

‘‘ప్రజాబాహుళ్యం తో మాకు గల ప్రగాఢమైన బంధాన్ని మేం ప్రజాసంక్షేమ సంబంధి కార్యాల ద్వారా మరియు సుపరిపాలన ద్వారా నిరంతరం బలపరుస్తూ ఉంటాం. వికసిత్ భఆరత్ సంకల్పాన్ని ముందుకు తీసుకు పోవడానికై ప్రభుత్వం యొక్క నిబద్ధత ను పరిగణన లోకి తీసుకొని దైనిక్ జాగరణ్ లో నా యొక్క ఇంటర్ వ్యూ ను ఆసాంతం చదవగలరు..’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1988964) आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam