ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        జర్మనీ యొక్క చాన్స్ లర్  శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్  కోవిడ్-19 బారి నుండి త్వరగా పునఃస్వస్థులుఅవ్వాలని కోరుకున్న ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                18 DEC 2023 10:39PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                జర్మనీ యొక్క చాన్స్ లర్ శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ కోవిడ్-19 బారిన పడ్డ నేపథ్యం లో ఆయన త్వరలోనే పునఃస్వస్థులు అవ్వాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
 
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘నా మిత్రుడా శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ , మీరు కోవిడ్-19 బారి నుండి త్వరిత గతి న పునఃస్వస్థులు అవ్వాలి అని నేను అభిలషిస్తున్నాను.  మీకు మంచి ఆరోగ్యం మరియు సంతోషం ప్రాప్తింప చేయాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు. 
 
 
***
DS/TS
                
                
                
                
                
                (Release ID: 1988080)
                Visitor Counter : 106
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam