ప్రధాన మంత్రి కార్యాలయం
మిజోరమ్ ముఖ్యమంత్రి గా శ్రీ పు. లాల్‌దుహోమా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 DEC 2023 5:00PM by PIB Hyderabad
మిజోరమ్ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా శ్రీ పూ. లాల్‌దుహోమా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మిజోరమ్ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా శ్రీ పు. లాల్‌దుహోమా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు ఇవే అభినందన లు. మిజోరమ్ లో అద్భుతమైన ప్రజానీకం యొక్క ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం క్రొత్త ప్రభుత్వం తో కలసి కేంద్రం పని చేస్తుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1986736)
आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam