ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ లాల్‌దుహోమా కు మరియు ఆయన పార్టీ జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ కు అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 DEC 2023 8:10PM by PIB Hyderabad
మిజోరమ్ విధాన సభ ఎన్నికల లో గెలుపున కు గాను శ్రీ లాల్‌దుహోమా కు మరియు ఆయన పార్టీ జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. మిజోరమ్ యొక్క ప్రగతి ని పెంచడం లో సాధ్యమైన అన్ని విధాలు గాను సమర్థన ను ఇవ్వడం జరుగుతుందని కూడా శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మిజోరమ్ విధాన సభ ఎన్నికల లో గెలుపున కు గాను జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ కు మరియు శ్రీ లాల్‌దుహోమా కు ఇవే అభినందన లు. మిజోరమ్ యొక్క ప్రగతి ని పెంచడం లో సాధ్యమైన అన్ని విధాలు గాను సమర్థన ను అందించడం జరుగుతుందని నేను హామీ ని ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
Dhiraj Singh / Siddhant Tiwari
(रिलीज़ आईडी: 1982641)
आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam