ప్రధాన మంత్రి కార్యాలయం
సింధుదుర్గ్‌లో జరిగిన నేవీ డే సెలబ్రేషన్ నుండి సంగ్రహావలోకనాలను పంచుకున్న ప్రధాన మంత్రి
Posted On:
04 DEC 2023 8:28PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో జరిగిన నేవీ డే సెలబ్రేషన్‌ల నుండి సంగ్రహావలోకనాలను పంచుకున్నారు.
ఎక్స్ మాద్యమంగా ప్రధానమంత్రి సందేశం ఇస్తూ...
:సింధుదుర్గలో జరుగుతున్న అద్భుతమైన నేవీ డే వేడుకలకు సంబంధించిన ఈ దృశ్యాలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో ముడిపడి ఉన్న ఈ ముఖ్యమైన ప్రదేశంలో ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవడం ఆనందంగా ఉంది." అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1982624)
Visitor Counter : 116
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam