ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు నానక్దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు శుభ సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
27 NOV 2023 9:53AM by PIB Hyderabad
శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ శుభ సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఇతరుల కు సేవ చేయడానికి మరియు సోదర భావాన్ని పెంపొందింప చేయడానికి శ్రీ గురు నానక్ దేవ్ జీ ఇచ్చిన ప్రాధాన్యం ప్రపంచవ్యాప్తం గా లక్షల మంది కి బలాన్ని ఇస్తున్నది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి నిన్నటి రోజు న తన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) రేడియో కార్యక్రమం లోని ఒక వీడియో క్లిప్ ను కూడా శేర్ చేశారు. ఆ వీడియో లో ఆయన శ్రీ గురు నానక్ దేవ్ జీ కి శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా తెలిపారు :
‘‘శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు శుభ సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. ఇతరుల కు సేవ చేయడానికి మరియు సోదర భావాన్ని పెంపొందింప చేయడానికి ఆయన కట్టబెట్టిన ప్రాధాన్యం ప్రపంచవ్యాప్తం గా లక్షల మంది కి బలాన్ని ఇస్తున్నది. నిన్నటి రోజు న #MannKiBaat (‘మనసు లో మాట’) రేడియో కార్యక్రమం లో కూడాను నేను ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించాను.’’
***
Dhiraj Singh / Siddhant Tiwari
(रिलीज़ आईडी: 1980338)
आगंतुक पटल : 129
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam