ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లక్జమ్ బర్గ్ నూతన ప్రధాని శ్రీ ల్యూక్ ఫ్రీడెన్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 20 NOV 2023 5:02PM by PIB Hyderabad

లక్జమ్ బర్గ్ యొక్క క్రొత్త ప్రధాని శ్రీ ల్యూక్ ఫ్రీడెన్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘లక్జమ్ బర్గ్ కు ప్రధాని గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ @LucFrieden కు ఇవే హృదయపూర్వకమైన అభినందన లు. చట్ట పాలన మరియు ప్రజాస్వామిక విలువల విషయం లో మనకు గల ఉమ్మడి విశ్వాసం తాలూకు దృఢత్వం ఇమిడిపోయి ఉన్నందువల్ల భారతదేశం-లక్జమ్ బర్గ్ సంబంధాల ను మరింత గా బలపరచే దిశ లో మీతో కలసి కృషి చేఃయాలి అని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 ********

Dhiraj Singh/ Siddhant Tiwari


(Release ID: 1978481) Visitor Counter : 102