ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దీపావళిని జవానుల తో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని లేప్ చా లో జరుపుకోనున్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 12 NOV 2023 10:44AM by PIB Hyderabad

దీపావళి ని సైనికుల తో కలసి జరుపుకోవడం కోసమని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని లేప్ చా కు చేరుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘దీపావళి ని శూరులైన మన భద్రత దళాల తో జరుపుకోవడం కోసం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్ చా కు వచ్చాను.’’ అని తెలిపారు.

*********

Dhiraj Singh/Siddhant Tiwari


(रिलीज़ आईडी: 1976571) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam