ప్రధాన మంత్రి కార్యాలయం
దేశం అంతటా ‘వోకల్ఫార్ లోకల్’ ఉద్యమం గొప్ప ఆదరణ కు నోచుకొంటోంది: ప్రధానమంత్రి
దేశవాళీ ఉత్పాదనల తో సెల్ఫీల ను తీసుకొని వాటిని నమోఏప్ లో శేర్ చేయవలసంది గా పౌరుల కు ఆయన విజ్ఞప్తి చేశారు
प्रविष्टि तिथि:
06 NOV 2023 6:24PM by PIB Hyderabad
‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానిక ఉత్పాదనల కే ప్రాధానన్యాన్ని ఇవ్వడం) ఉద్యమాని కి దేశం అంతటా మంచి ఆదరణ లభిస్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్థానిక ఉత్పాదనల ను ప్రోత్సహిస్తూ ఉన్న ధోరణి ని గురించినటువంటి ఒక ప్రేరణాత్మకమైన వీడియో ను ఆయన శేర్ చేశారు. దేశవాళీ ఉత్పాదనల తో సెల్ఫీల ను తీసుకొని నమో ఏప్ లో శేర్ చేయవలసిందంటూను, మరి అదే మాదిరి గా చెల్లింపుల ను యుపిఐ మాధ్యం ద్వారా జరపవలసిందంటూను పౌరుల కు శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘వోకల్ ఫార్ లోకల్ ఉద్యమాని కి దేశవ్యాప్తం గా గొప్ప ఆదరణ లభిస్తోంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
***
DS/TS
(रिलीज़ आईडी: 1975368)
आगंतुक पटल : 290
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Manipuri
,
Punjabi
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil