ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళ పూర్వ సిఎమ్ శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్ వందో పుట్టిన రోజు సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2023 10:02PM by PIB Hyderabad

కేరళ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్ వందోవ పుట్టిన రోజు ఈ రోజు, ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు తన అభినందనల ను తెలిపారు,

 

దశాబ్దాల తరబడి కేరళ ప్రజల కు సేవల ను అందించినందుకు గాను శ్రీ అచ్యుతానందన్ ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఆయన కు ఆరోగ్యదాయకమైన జీవనం తో పాటు దీర్ఘాయుష్షు కూడా ప్రాప్తించాలి అని కోరుకొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1973018) సందర్శకుల సూచీ సంఖ్య : : 142