ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి-2’లో కాంస్య విజేత కిషన్ గంగూలీకి ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
28 OCT 2023 8:41PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి-2’ (వ్యక్తిగత) విభాగంలో కాంస్య పతకం సాధించిన కిషన్ గంగూలీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ పురుషుల చదరంగం బి-2 (వ్యక్తిగత) విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న కిషన్ గంగూలీకి హృదయపూర్వక అభినందనలు. అతని అద్భుత క్రీడా స్ఫూర్తి, దృఢ సంకల్పం భారత్ గర్వించే విజయానికి తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1972830)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam