ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియన్ పారా గేమ్స్ పురుషుల 200ఎం టి 35 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ కు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2023 1:30PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్  ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 200ఎం టి 35 ఈవెంట్  లో కాంస్య పతకం సాధించిన నారాయణ్  ఠాకూర్  ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 200ఎం టి 35 ఈవెంట్  లో కాంస్య పతకం సాధించిన నారాయణ్  ఠాకూర్  కు అభినందనలు. అతని అసాధారణ వేగం, చెక్కు చెదరని శక్తి జాతికి గౌరవం తెచ్చి పెట్టాయి’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1971903) సందర్శకుల సూచీ సంఖ్య : : 117