ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ లు – టి37 పోటీ లో శ్రీ శ్రేయాంశ్ త్రివేది కాంస్య పతకాన్ని గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2023 11:26AM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ ల- టి37 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శ్రేయాంశ్ త్రివేది కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘పురుషుల 100 మీటర్ ల-టి37 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శ్రేయాంశ్ త్రివేది కి ఇవే హృదయ పూర్వకమైన అభినందన లు.  ఇది ఒక ఘనమైనటువంటి కార్య సాధన అని చెప్పాలి.

ఆయన నిరంతరం సరిక్రొత్త శిఖరాల ను అందుకొంటూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.

 

 


(రిలీజ్ ఐడి: 1971890) సందర్శకుల సూచీ సంఖ్య : : 143