ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో కాంస్య విజేతలు శివరాజన్.. కృష్ణ నాగర్లకు ప్రధాని ప్రశంస

Posted On: 26 OCT 2023 9:39PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ పురుషుల ‘బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌హెచ్‌-6’ విభాగంలో కాంస్య పతక విజేతలు శివరాజన్, కృష్ణ నాగర్‌ జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు. ఈ జట్టు భవిష్యత్తులో మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల ‘బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఎస్‌హెచ్‌-6’లో కాంస్య పతకం సాధించిన శివరాజన్, కృష్ణ నాగర్‌ జోడీకి అభినందనలు. వారు భవిష్యత్తులో పాల్గొనబోయే పోటీలలో మరింత మెరుగైన విజయాలు సాధించాలని శుభాశీస్సులు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1971833) Visitor Counter : 101