ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారా ఆసియ గేమ్స్ 2022లో పురుషుల హై జంప్ T64 ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన ప్రవీణ్ కుమార్ కు ప్రధాన మంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2023 6:49PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు - 2022లో పురుషుల హైజంప్ టి64 ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న ప్రవీణ్ కుమార్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ... 

“ఆసియా పారా గేమ్స్‌లో పురుషుల హైజంప్ టి64 ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శన, గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అచంచలమైన దృఢ సంకల్పానికి, కృషికి ఆయన విజయమే నిదర్శనం. అతను మరింత ఉన్నతంగా ఎదగాలని, అతని విజయాలతో మరెన్నో స్ఫూర్తివంతమైన విజయాలు పొందాలని కోరుకుంటున్నాను!" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 


(రిలీజ్ ఐడి: 1970888) సందర్శకుల సూచీ సంఖ్య : : 123