ప్రధాన మంత్రి కార్యాలయం
చంద్రఘంట మాత కు ప్రణమిల్లిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
17 OCT 2023 8:49AM by PIB Hyderabad
మాత చంద్రఘంట దేవి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
దేశం లోని పౌరులందరికీ యశస్సు ను, కీర్తి ని చంద్రఘంట మాత నిరంతరం అందించాలని ఆకాంక్షిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేవి ని ప్రార్థించారు.
ఆ దేవి యొక్క స్తోత్ర పఠనాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో సందేశాన్ని షేర్ చేస్తూ -
‘‘సాహసాని కి, శౌర్యాని కి ప్రతీక అయిన చంద్రఘంట మాత కు అనేకానేక ప్రణామాలు. మాత దేశం లోని పౌరులందరికీ నిరంతరాయం గా యశస్సు ను, కీర్తి ని వృద్ధి చెందింప చేయాలి, ఇదే నా ఆకాంక్ష’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1968353)
आगंतुक पटल : 102
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam