భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ శాసనసభల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2023 3:23PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ శాసనసభలకు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు, విద్యా ప్రణాళిక, పరీక్షలు, ప్రధాన పండుగలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, కేంద్ర సాయుధ పోలీసు బలగాల లభ్యత, బలగాల తరలింపు & మోహరింపు కోసం సమయం, ఇతర సంబంధిత క్షేత్ర స్థాయి అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది.  

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధనల ప్రకారం శాససనసభ ఎన్నికలకు ప్రకటన జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లకు సిఫార్సు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి1

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి2

 

****


(రిలీజ్ ఐడి: 1966025) సందర్శకుల సూచీ సంఖ్య : : 262
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Odia , Tamil , Malayalam