ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల ఫ్రీస్టయిల్ కుస్తీ మహిళల 62 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన సోనమ్ మాలిక్కు ప్రధాని అభినందన

Posted On: 06 OCT 2023 6:19PM by PIB Hyderabad

   సియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 62 కిలోల విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న సోనమ్ మాలిక్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“మహిళల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 62 కిలోల విభాగంలో అద్భుత ప్రతిభతో కాంస్య పతకం నెగ్గిన సోనమ్‌ మాలిక్‌కు @OLYSonamకి అభినందనలు! ఆమె ఉత్సాహం, అంకితభావం, దృఢ సంకల్పం ఈ గొప్ప విజయాన్ని అందించాయి. భవిష్యత్తులో ఆమె మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1965270) Visitor Counter : 93