ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్ గఢ్ లోనిబస్తర్ లో గల దంతేశ్వరీ మాత దేవాలయాన్నిదర్శించి పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 OCT 2023 3:23PM by PIB Hyderabad
ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో గల దంతేశ్వరీ మాత దేవాలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దర్శించుకొని పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, అందులో -
‘‘బస్తర్ లో దంతేశ్వరీ మాత కు జరిగే అర్చన కార్యక్రమం లో పాల్గొని దేవి ఆశీర్వాదాన్ని పొందాను. ఛత్తీస్ గఢ్ లోని కుటుంబ సభ్యులు అందరి కి ఉన్నతి కలగాలి, వారు సుఖసంతోషాల తో వర్థిల్లాలి అంటూ మాత ను వేడుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1963709)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam