ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్ లో రజత పతకాన్ని గెలిచినందుకు పురుషుల బాడ్మింటన్ జట్టు కు అభినందనలు తెలియజేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2023 8:44PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ లో వెండి పతకాన్ని గెలిచినందుకు గాను పురుషుల బాడ్ మింటన్ జట్టు కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

వారి యొక్క అసాధారణమైనటువంటి టీమ్ వర్కు ను, నైపుణ్యాల ను మరియు దృఢసంకల్పాన్ని సైతం ప్రధాన మంత్రి ప్రశంసించడం తో పాటు వారు దేశ ప్రజలు గర్వపడేటట్టు కూడా చేశారన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘ఏశియాన్ గేమ్స్ లో వెండి పతకాన్ని గెలిచినందుకు మన పురుషుల బాడ్ మింటన్ జట్టు కు కీర్తి, ప్రతిష్ఠ లు దక్కాయి.

అభినందనలు @srikidambi, @PRANNOYHSPRI, @lakshya_sen, @satwiksairaj, @Shettychirag04, @ManjunathMithun, @dhruvkapilaa, @SaiPratheek12, @arjunmr, @RohanKa43345391 లకు.

వారి యొక్క అసాధారణం అయినటువంటి టీమ్ వర్క్, నైపుణ్యాలు మరియు దృఢసంకల్పం దేశ ప్రజలు గర్వపడేలా చేశాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/RT

 

 


(రిలీజ్ ఐడి: 1962973) సందర్శకుల సూచీ సంఖ్య : : 147