ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

10వేల మీటర్ల పరుగులో కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్కు ప్రధాని అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2023 8:16PM by PIB Hyderabad

   ఆసియా క్రీడల 10వేల మీటర్ల పరుగులో కాంస్య పతకం కైవసం చేసుకున్న గుల్వీర్‌ సింగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల 10వేల మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకున్న అద్భుత ప్రతిభావంతుడు గుల్వీర్‌ సింగ్‌కు అభినందనలు. అతని కఠోర శ్రమ, దృఢ దీక్ష ఎందరో క్రీడాకారులకు ఉత్తేజాన్నిస్తాయి. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1962617) సందర్శకుల సూచీ సంఖ్య : : 180