ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్ లో  ఈక్యేస్ట్రియన్డ్రెసేజ్ ఇండివిడ్యువల్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకుశ్రీ అనుష్ అగ్ర వాలాకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 28 SEP 2023 6:59PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ లో ఈక్యేస్ట్రియన్ డ్రెసేజ్ ఇండివిడ్యువల్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ అనుష్ అగ్ర వాలా కు అభినందనల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘ఏశియాన్ గేమ్స్ లో ఈక్యేస్ట్రియన్ డ్రెసేజ్ ఇండివిడ్యువల్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని మాతృ దేశాని కి సాధించి పెట్టినందుకు న్ని శ్రీ అనుష్ అగ్ర వాలా కు ఇవే అభినందన లు. ఆయన యొక్క నైపుణ్యం మరియు అంకిత భావం ప్రశంసనీయమైనటువంటివి. భావి ప్రయాసల లో సైతం ఆయన రాణించు గాక.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(रिलीज़ आईडी: 1962560) आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil