ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్ లో బంగారు పతకాన్ని భారతదేశం యొక్క మహిళల క్రికెట్ జట్టుగెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 SEP 2023 3:46PM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ 2022 లో బంగారు పతకాన్ని గెలిచినందుకు గాను భారతదేశం మహిళల క్రికెట్ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
‘‘మన క్రికెట్ జట్టు ఎంతటి గొప్ప ఆటతీరు ను కనబరచిందో; వారు ఏశియాన్ గేమ్స్ లో మహిళ ల క్రికెట్ లో స్వర్ణ పతకాన్ని సాధించారు. దేశ ప్రజలు వారి సాటి లేనటువంటి కార్యసాధన ను చూసి మురిసిపోతున్నారు. మన కుమార్తె లు వారి యొక్క ప్రతిభ, దృఢత్వం, నేర్పు, ఇంకా టీమ్ వర్క్ ల అందదండలతో క్రీడా మైదానం లోనూ మువ్వన్నెల జెండా ను సమున్నతం గా ఎగిరేటట్టు చేస్తున్నారు. మీ ఘన విజయాని కి ఇవే అభినందన లు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1960798)
आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam