ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్ 2022 లో వెండి పతకాన్నిగెలుచుకొన్నందుకు మెన్స్ కాక్స్ డ్ ఎట్ టీమ్ కు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
24 SEP 2023 9:57PM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ 2022 లో వెండి పతకాన్ని గెలిచినందుకు మెన్స్ కాక్స్ డ్ ఎట్ టీమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జట్టు సభ్యులు సమన్వయాన్ని, శక్తి ని, ఇంకా సత్తువ ను గొప్ప గా చాటి చెప్పారు అని ప్రధాన మంత్రి పొగడుతూ, భావి ప్రయాసల లో సైతం వారు రాణించాలి అని ఆకాంక్షించారు.
ఏశియాన్ గేమ్స్ లో రోయింగ్ లో భారతదేశాని కి లభించిన రెండో పతకం ఇది.
***
DS
(रिलीज़ आईडी: 1960484)
आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam