ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 కు లోక్ సభ లో ఆమోదం లభించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 SEP 2023 9:36PM by PIB Hyderabad
రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 కు లోక్ సభ ఈ రోజు న ఆమోదం లభించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ లో -
‘‘రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 కు లోక్ సభ లో అంతటి మహత్తరమైనటువంటి సమర్థన తో ఆమోదం లభించడం చూసి సంతోషించాను. పార్టీ ఆలోచనల ధార ను ప్రక్కన పెట్టి బిల్లు కు సమర్థననిస్తూ ఓటుల ను వేసినటువంటి పార్లమెంటు సభ్యుల కు నేను ధన్యవాదాల ను తెలియజేస్తున్నాను.
నారీ శక్తి వందన్ అధినియమ్ ఒక చరిత్రాత్మకమైనటువంటి శాసనం, అది మహిళల సశక్తీకరణ ను మరింత అభివృద్ధి పరచడం తో పాటుగా మహిళ లు మన రాజకీయ ప్రక్రియ లో మరింత ఎక్కువ సంఖ్య లో పాలుపంచుకోవడాని కి కూడా బాట ను పరుస్తుంది.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1959298)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil