ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విశ్వకర్మ జయంతిసందర్భం లో భగవాన్ విశ్వకర్మ కు ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2023 8:14PM by PIB Hyderabad

విశ్వకర్మ జయంతి సందర్భం లో భగవాన్ విశ్వకర్మ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘భగవాన్ విశ్వకర్మ కు ప్రణామం. ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకందరి కి సమర్పణ భావం తోను మరియు ప్రావీణ్యం తోను నూతన ఆవిష్కరణల ను సాధించేందుకు మరియు ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు ప్రేరణ ను అందించు గాక.’’ అని ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.

*******

DS/ST

 

 


(రిలీజ్ ఐడి: 1958485) సందర్శకుల సూచీ సంఖ్య : : 197