ప్రధాన మంత్రి కార్యాలయం
రోశ్ హశనాహ్ సందర్భం లో ప్రపంచ వ్యాప్త యూదు ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 SEP 2023 2:47PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రోశ్ హశనాహ్ సందర్భం లో ఇజ్ రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు, ఇజ్ రాయల్ లోని స్నేహపూర్వకమైన స్వభావం కలిగిన ప్రజల కు మరియు ప్రపంచ వ్యాప్తం గా ఉన్న యూదు ప్రజల కు శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -
‘‘శానా తోవా. నా మిత్రుడు ప్రధాని శ్రీ @netanyahu కు, స్నేహపూర్ణ స్వభావం కలిగినటువంటి ఇజ్ రాయల్ ప్రజల కు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదు సముదాయాని కి ఇదే ఆప్యాయ భరితమైన శుభాకాంక్ష లు. క్రొత్త సంవత్సరం అందరి జీవనం లో మంచి ఆరోగ్యాన్ని, శాంతి ని మరియు సమృద్ధి ని ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.
*******
DS/ST
(रिलीज़ आईडी: 1957687)
आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam