ప్రధాన మంత్రి కార్యాలయం

హిందీ దివస్సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 14 SEP 2023 10:03AM by PIB Hyderabad

హిందీ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక ట్వీట్ లో -

‘‘నా కుటుంబ సభ్యులు అందరికీ హిందీ దివస్ తాలూకు హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు. హిందీ భాష జాతీయ ఏకత మరియు సద్భావన ల యొక్క బంధాన్ని నిరంతరం బలపరుస్తూ ఉండాలన్నదే నా అభిలాష.’’ అని పేర్కొన్నారు.

***** 

DS/TS

 

 



(Release ID: 1957253) Visitor Counter : 167