ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బిఆర్ఒ ద్వారానిర్మాణం జరిగినటువంటి 90 మౌలిక సదుపాయాల సంబంధి ప్రాజెక్టుల ను ప్రశంసించినప్రధాన మంత్రి;  ఈ ప్రాజెక్టులను దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేయడమైంది

Posted On: 12 SEP 2023 9:59PM by PIB Hyderabad

పదకొండు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల లో సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) నిర్మించిన 2,900 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన తొంభై మౌలిక సదుపాయాల సంబంధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ ప్రాజెక్టుల ను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘ఈ పథకాలు ప్రధానమైనవి; ఇవి సరిహద్దు ప్రాంతాల లో మౌలిక సదుపాయాల ను వృద్ధి చెందింప చేయడం లో ఎంతగానో తోడ్పడుతాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS

 

 


(Release ID: 1956860) Visitor Counter : 186