ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపాధ్యాయుల దినంనాడు ఉపాధ్యాయుల కు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి


అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జయంతిసందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని  ఘటించారు

प्रविष्टि तिथि: 05 SEP 2023 9:12AM by PIB Hyderabad

భవిష్యత్తు ను నిర్మించడం లో మరియు కలల కు ప్రేరణ ను ఇవ్వడం లో గురువు లు చాటుకొంటున్న అచంచలమైనటువంటి సమర్పణ భావాని కి మరియు వారు ప్రసరింపచేస్తున్నటువంటి మహా ప్రభావాని కి గాను గురువుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినం సందర్భం లో నమస్కరించారు.

డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ యొక్క జయంతి సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి నిన్నటి రోజు న ఉపాధ్యాయుల తో తాను భేటీ అయినప్పటి ముఖ్యాంశాల ను కూడా తెలియజేశారు.

X’ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘గురువులు మన భవిష్యత్తు ను నిర్మించడం లో మరియు మన కలల కు ప్రేరణ ను ఇవ్వడం లో ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తారు. #TeachersDay నాడు, మనం వారి యొక్క అచంచలమైన సమర్పణ భావానికి మరియు వారు ప్రసరించే మహా ప్రభావాని కిగాను వారి కి నమస్కరించుదాం. డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ జయంతి సందర్భం లో ఆయనన కు ఇదే నా శ్రద్ధాంజలి.

నిన్నటి రోజు న గురువుల తో భేటీ అయినప్పటి ముఖ్యాంశాలు ఇవిగో..’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1955020) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Manipuri , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam