ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘‘అజ్ఞాత‌ సైనికుని సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2023 3:53PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2023 ఆగస్టు 25వ తేదీ నాడు ఏథెన్స్ లోని ‘‘అజ్ఞాత‌ జవాను సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ప్ర‌ధాన మంత్రి ‘‘అజ్ఞాత‌ జవాను సమాధి’’ వద్ద ఒక పూల దండ ను ఉంచారు. అటు తరువాత, సంప్రదాయబద్ధ సైనిక వందనాన్ని ఆయన పరిశీలించారు.

 

***


(రిలీజ్ ఐడి: 1952186) సందర్శకుల సూచీ సంఖ్య : : 181