ప్రధాన మంత్రి కార్యాలయం
చంద్రయాన్-3గురించి న ప్రపంచ నేతల సందేశాల కు గాను వారి కి ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 AUG 2023 8:51AM by PIB Hyderabad
చంద్రయాన్-3 చందమామ మీద అడుగుపెట్టడం లో సఫలం అయిన సందర్భం లో ప్రపంచ నేతలు అనేక మంది భారతదేశాని కి అభినందనల ను తెలియ జేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి X మాధ్యం ద్వారా సమాధానాలను ఇస్తూ, వారి యొక్క శుభాకాంక్షల కు గాను ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.
భూటాన్ ప్రధాని పంపిన సందేశానికి ప్రధాన మంత్రి ఈ క్రింది విధం గా ప్రతిస్పందించారు.
(రిలీజ్ ఐడి: 1951988)
సందర్శకుల సూచీ సంఖ్య : : 158
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam