ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రికిసాన్ సమృద్ధి కేంద్రాలు ఆర్థిక వ్యవస్థ ను మరియు రైతుల సంక్షేమాన్ని శక్తివంతం గామలచడం లో గేమ్ చేంజర్ గా ఉంటున్నాయి: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 AUG 2023 8:44PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల (పిఎమ్ కెఎస్ కె స్) యొక్క ప్రాముఖ్యాన్ని గురించి కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

రసాయనాలు మరియు ఎరువుల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా ట్వీట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం రీట్వీట్ చేస్తూ -

‘‘పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాలు రైతుల కు శక్తి ని ఇచ్చే మరియు దేశ ఆర్థిక వ్యవస్థ కు ఊతం గా నిలవడం లో గేమ్ చేంజర్ గా నిరూపణ అవుతున్నాయి అని కేంద్ర మంత్రి శ్రీ @mansukhmandviya వ్రాశారు.’’ అంటూ ఒక ట్వీట్ లో తెలిపింది.

 

********

DS/ST

 


(रिलीज़ आईडी: 1949785) आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam