ప్రధాన మంత్రి కార్యాలయం
మన పుస్తకాలయాలలో మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం పై శ్రద్ధ తీసుకోవడం అనేది గ్రంథ పఠనానికి ఉన్నప్రాముఖ్యం పట్ల చైతన్యాన్ని వ్యాప్తి చేస్తుంది: ప్రధాన మంత్రి
Posted On:
06 AUG 2023 7:14PM by PIB Hyderabad
మన పుస్తకాలయాల లో మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం పైన మరియు సృజనాత్మకమైన రచన ను అభివృద్ధిపరచడం పైన శ్రద్ధ తీసుకోవడం అనేవి గ్రంథ పఠనానికి ఉన్న ప్రాముఖ్యం పట్ల చైతన్యాన్ని మరీ ముఖ్యం గా యువతీ యువకుల లో వ్యాప్తి చేస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
గ్రంథాలయాల ఉత్సవం 2023 ను మాన్య రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము న్యూ ఢిల్లీ లో ఈ రోజు న ప్రారంభించినందుకు శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రాజా రాంమోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేశన్ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘ఆ తరహా ప్రయాస లు పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యం విషయం లో చైతన్యాన్ని, మరీ ముఖ్యం గా యువతీ యువకుల లో వ్యాప్తి చేయగలవు. మన గ్రంథాలయాల లో మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం పట్ల శ్రద్ధ ను తీసుకొంటూ ఉండడాన్ని మరియు సృజనశీల రచన కు ఊతాన్ని అందిస్తుండడాన్ని చూస్తే సంతోషం గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(Release ID: 1946301)
Visitor Counter : 106
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam