ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర లోనిపుణె లో దగ్ డూశేఠ్ మందిరం లో దర్శనం మరియు పూజలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 AUG 2023 3:16PM by PIB Hyderabad

మహారాష్ట్ర లోని పుణె లో దగ్ డూశేఠ్ మందిరం ఈ రోజు న దర్శనం మరియు పూజలలో లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పుణె లో గల శ్రీమంత్ దగ్ డూశేఠ్ హల్ వాయి గణపతి మందిరం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో ధన్యుడి ని అయినట్లు భావించాను. 🙏🏼’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1944655) आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam