ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చమోలీ లో జరిగిన విషాదకరమైన విద్యుత్తు సంబంధి దుర్ఘటన లో బాధితులైన వారికి పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి

Posted On: 19 JUL 2023 9:51PM by PIB Hyderabad

చమోలీ లో జరిగిన విద్యుత్తు సంబంధి దుర్ఘటన లో బాధితుల కు పరిహారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘చమోలీ లో జరిగిన విషాదకర దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ@narendramodi’’ అని తెలిపింది.

 

 

***

DS


(Release ID: 1941290) Visitor Counter : 108