ప్రధాన మంత్రి కార్యాలయం
కర్నాటక లోని హంపి లో జి20 కల్చర్ వర్కింగ్ గ్రూపు మూడో సమావేశం జరిగిన సందర్భం లో మొత్తం 1755 వస్తువుల తో లంబాణీ వస్తువుల అతి పెద్ద ప్రదర్శన కు గాను గినీజ్ వరల్డ్ రికార్డు సాధన పట్ల ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 JUL 2023 9:43PM by PIB Hyderabad
కర్నాటక లోని హంపి లో జి20 కల్చర్ వర్కింగ్ గ్రూపు యొక్క మూడో సమావేశం సందర్భం లో మొత్తం 1755 వస్తువుల తో ‘లంబాణీ వస్తువుల అతి పెద్ద ప్రదర్శన’ కు గాను గినీజ్ వరల్డ్ రికార్డు ను నెలకొల్పడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సంస్కృతి మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -
‘‘కొనియాడ దగ్గ ప్రయాస, ఇది లంబాణీ సంస్కృతి, కళ మరియు పనితనాని కి ప్రజాదరణ ను సంపాదించి పెడుతుంది; అంతేకాక, సాంస్కృతిక కార్యక్రమాల లో నారీ శక్తి పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది కూడా ను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1938612)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam